SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

Anant Ambani messi: మెస్సీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ.. నుదుట బొట్టు, హారతితో మెస్సీ ఫొటోలు వైరల్!

2025-12-18 10:25:00
Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..!

‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటన అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన మెస్సీ ఈ నెల 13 నుంచి 16 వరకు భారత్‌లో పర్యటించగా, ఈ పర్యటనలో భాగంగా గుజరాత్‌కు వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!

గుజరాత్‌లోని అంబానీ ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన వనతారను మెస్సీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన సన్నిహిత తోటి ఆటగాళ్లు లూయిస్ సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించారు. నుదుటిపై బొట్టు పెట్టుకుని, హారతి ఇస్తూ సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చిన మెస్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా మైదానంలో మాత్రమే కనిపించే మెస్సీని ఈ విధంగా భారతీయ సంప్రదాయాల్లో పాల్గొనడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...

ఈ ఆలయ సందర్శన సమయంలో మెస్సీతో పాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు కూడా ఉన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మెస్సీ చూపిన గౌరవాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు భారత్ పెద్ద మార్కెట్‌గా మారుతుండటంతో, మెస్సీ లాంటి అంతర్జాతీయ స్టార్ పర్యటన దేశానికి మరింత గుర్తింపును తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువతలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచేలా ఈ పర్యటన ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

ఈ సందర్శన సందర్భంగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన, అత్యంత ఖరీదైన బహుమతిని అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ రిచర్డ్ మిల్లీకి చెందిన RM 003 V2 వాచ్ను మెస్సీకి బహూకరించారు. 

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ఈ వాచ్ విలువ సుమారు రూ.10.91 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ఇది లిమిటెడ్ ఆసియా ఎడిషన్ కాగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 వాచ్లు మాత్రమే తయారు చేయడం విశేషం. అత్యంత ఆధునిక డిజైన్, ఖరీదైన మెటీరియల్స్, టెక్నికల్ ఇన్నోవేషన్‌లతో ఈ వాచ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇటువంటి అరుదైన గిఫ్ట్ అందుకోవడం మెస్సీ స్థాయికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

మొత్తంగా ‘గోట్ టూర్’లో భాగంగా జరిగిన ఈ గుజరాత్ పర్యటన, వనతార సందర్శన, ఆలయ పూజలు, అలాగే ఖరీదైన గిఫ్ట్ అంశాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. భారతీయ సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించిన మెస్సీ అనుభూతులు, ఆయనతో ఉన్న ఫొటోలు చాలా కాలం పాటు అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయనే చెప్పాలి.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!
Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!
Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!
JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC!
TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్!

Spotlight

Read More →