తేదీ 18-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 18 డిసెంబర్ 2025 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ మంతెన రామరాజు గారు ( ఏపీఐఐసీ చైర్మన్)
తేదీ 17 డిసెంబర్ 2025 (బుధవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వినతులను నేరుగా స్వీకరించి వాటిపై చర్చ జరిపారు.ఈ ప్రజా వేదికలో గుంటూరు కార్పొరేషన్ మేయర్ శ్రీ కోవెలమూడి నాని గారు పాల్గొని ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్నారు. అలాగే ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ రఘురామరాజు గొట్టిముక్కల గారు హాజరై వివిధ అంశాలపై స్పందించారు. ప్రజలతో నాయకుల నేర సంబంధాన్ని బలోపేతం చేసిన కార్యక్రమంగా ఇది నిలిచింది.