JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం! iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్! ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం! JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే! BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ! Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్! Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం! iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్! ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!

JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC!

2025-12-17 16:54:00
Ward secretariats: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. సీఎం చంద్రబాబు ప్రకటన!

అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ (JP Morgan) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC)ను భారత్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ కేంద్రం పూర్తయ్యాక, గ్లోబల్ స్థాయిలో భారత్‌కు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

ఈ కొత్త GCCను ముంబైలోని పౌవై ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉండనుంది. ఈ స్థలాన్ని మొత్తం జేపీ మోర్గాన్ ఒక్కదే వినియోగించనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని సమాచారం. అప్పటికి ఇది ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌గా నిలవనుంది.

Pulivendula: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్..! జగన్ అనుచరుడు టీడీపీలో చేరిక..!

ఈ కేంద్రంలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని తెలుస్తోంది. దీని వల్ల భారత యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.

రియల్ హీరో సోనూ సూద్ మరో అద్భుతం... 500 కుటుంబాల్లో వెలిగిన వెలుగులు!

గత రెండు సంవత్సరాలుగా జేపీ మోర్గాన్ భారత్‌లో తన కార్యాలయ స్థలాన్ని వేగంగా పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కంపెనీ తీసుకుంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంలో భారత్‌లో అత్యంత చురుకుగా విస్తరిస్తున్న విదేశీ సంస్థలలో జేపీ మోర్గాన్ ఒకటిగా నిలిచింది.

Pensions : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే యోచనలో.. తెలంగాణ ప్రభుత్వం!

ఈ నిర్ణయంతో భారత్ గ్లోబల్ GCC మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను తమ ప్రధాన కార్యకలాప కేంద్రంగా ఎంచుకుంటుండటానికి ఇది మరో నిదర్శనం. ఉద్యోగాలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.

టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం!
ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే!
తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా మారిన నిస్సాన్ మాగ్నైట్!
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!
Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్!

Spotlight

Read More →