భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! Anant Ambani messi: మెస్సీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ.. నుదుట బొట్టు, హారతితో మెస్సీ ఫొటోలు వైరల్! India vs South Africa: నాలుగో టీ20కి పొగమంచు పంజా.. టీమిండియాలో కీలక మార్పులు! Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్! Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! Anant Ambani messi: మెస్సీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అనంత్ అంబానీ.. నుదుట బొట్టు, హారతితో మెస్సీ ఫొటోలు వైరల్! India vs South Africa: నాలుగో టీ20కి పొగమంచు పంజా.. టీమిండియాలో కీలక మార్పులు! Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్! Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు! Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో!

భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!

2025-12-18 20:53:00
AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!

లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మైదానాన్ని కప్పేసిన దట్టమైన పొగమంచు (Dense Fog) కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. 

ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!

అయితే, మ్యాచ్ చూడలేకపోయిన బాధలో ఉన్న ప్రేక్షకులకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) ఒక ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో, మ్యాచ్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు పూర్తి డబ్బులు తిరిగి ఇస్తామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కార్యదర్శి ప్రేమ్ మనోహర్ గుప్తా స్పష్టం చేశారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, "టికెట్ల రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారికి ఆన్‌లైన్‌లోనే డబ్బులు వాపస్ వస్తాయి. కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే మినహాయించుకొని మిగతా మొత్తం రిఫండ్ చేస్తాం. 

ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!

ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొన్నవారి కోసం ఏకానా స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో న ప్రకటన కూడా ఇస్తాం" అని వివరించారు. గురువారం రాత్రి అంపైర్లు కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్ మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం,  పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  

Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి!

ఈ నేపథ్యంలో గుప్తా స్పందిస్తూ "మ్యాచ్ జరగనందుకు చాలా చింతిస్తున్నాం. ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి సమయం వృధా అయినందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని గుప్తా అన్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్!
Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి!
Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!
టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.!
Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!!
Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు!

Spotlight

Read More →