SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్! Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!

2025-12-18 19:57:00
Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి!

ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల తన కుటుంబంలో జరిగిన ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్!

తన తండ్రి, తల్లి, భార్య వరుసగా ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో, వారితో పోటీపడటం ఏ ఎన్నికల కన్నా కష్టంగా ఉందని ఆయన చమత్కరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక ప్రతిష్ఠాత్మక 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025' పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందిస్తూ, "నాన్న 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు గెలుచుకున్నారు. 

Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి!

అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య దేశంలోనే 'అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తల్లో' ఒకరిగా నిలిచారు. ఈ కుటుంబంతో పోటీ పడటం ఏ ఎన్నికల కన్నా కష్టమని నేను తెలుసుకుంటున్నాను!" అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇటీవలే లోకేశ్ మాతృమూర్తి నారా భువనేశ్వరి లండన్‌లో జరిగిన కార్యక్రమంలో 'గోల్డెన్ పీకాక్' అవార్డును స్వీకరించారు. అదేవిధంగా, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' పురస్కారాన్ని అందుకున్నారు. 

Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

ఇప్పుడు చంద్రబాబుకు కూడా అరుదైన గౌరవం దక్కడంతో, నారా లోకేశ్ చేసిన ఈ ఫన్నీ కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబ సభ్యుల విజయాలను ఉటంకిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.!
Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!!
Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు!
బీఎస్ఎన్ఎల్ సంచలనం.. నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.!
Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్!
UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!!

Spotlight

Read More →