Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్!

2025-12-19 09:57:00
Traffic Rules: శాంతిభద్రతలపై రాజీ లేదు…! పోలీసుల పనితీరుపై సీఎం క్లియర్ కట్ ఆదేశాలు!


బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత వ్యతిరేక కార్యకర్తగా పేరొందిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చాయి. ముఖ్యంగా చిట్టగాంగ్ నగరంలో ఈ నిరసనలు తీవ్రంగా చెలరేగాయి. ఆందోళనకారులు భారత సహాయ హైకమిషన్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి పాల్పడటంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, హదీ మరణవార్త వెలుగులోకి వచ్చిన వెంటనే పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. చిట్టగాంగ్‌లోని భారత దౌత్య కార్యాలయం, అధికారిక నివాసం పరిసరాల్లో గుమిగూడిన ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పు పెట్టినట్లు, దహనకాండలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

Green Tea: ఖాళీ కడుపులో గ్రీన్ టీ తాగితే ప్రమాదమేనా? తెలుసుకోండి..

హింస చెలరేగిన నేపథ్యంలో నిరసనకారులు మీడియా సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలోని ప్రముఖ పత్రికలైన ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’ కార్యాలయాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల కార్యాలయాలకు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ధన్‌మండిలో ఉన్న బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఛాయానాట్ సాంస్కృతిక భవన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన!

చిట్టగాంగ్‌తో పాటు రాజ్‌షాహీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత దౌత్య కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దింపగా, శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
 

International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం!
SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం!
అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక!
భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!
AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!

Spotlight

Read More →