International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం! HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే! JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!! AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర! International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం! HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే! JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!! AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!

International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం!

2025-12-19 07:02:00
SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎస్సీ, ఎస్టీ మహిళలకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన మహిళలకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక!

జర్మనీలో వృద్ధుల సంరక్షణకు నర్సుల కొరత ఎక్కువగా ఉండటంతో అక్కడ నర్సింగ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత లభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర నర్సింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పిస్తోంది.

భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!

ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులకు ఆరు నెలల పాటు జర్మన్ భాషలో శిక్షణ అందించనున్నారు. జర్మనీలో ఉద్యోగం పొందాలంటే జర్మన్ భాషలో కనీసం బీ1 స్థాయి సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. అందుకే ఏ1 నుంచి బీ2 స్థాయి వరకు భాషా శిక్షణను నైపుణ్యాభివృద్ధి సంస్థ అందించనుంది. శిక్షణ పూర్తైన తర్వాత జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ అవకాశానికి ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మహిళలు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ మరియు వసతి సదుపాయాలను విశాఖపట్నం మధురవాడ పరదేశీపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ నియామకం జరుగుతుంది.

ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!

జర్మనీలో ఉద్యోగం పొందిన వారికి నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.3.10 లక్షల వరకు జీతం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 9030108030 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే నర్సింగ్ ఉద్యోగాల పేరుతో మోసపూరిత ప్రకటనలు చేస్తున్న ప్రైవేట్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సంస్థల ద్వారానే శిక్షణ తీసుకోవడం భద్రమని అధికారులు హెచ్చరించారు.

ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!
Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి!
AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్!
Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి!
Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

Spotlight

Read More →