OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

Indian Film Industry:దీపికా వ్యాఖ్యలపై రానా స్ట్రాంగ్ కౌంటర్.. సినిమా ఉద్యోగం కాదు లైఫ్ స్టైల్!

2025-12-03 21:02:00
Germany Visa Rules: భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్... ఆపర్చునిటీ కార్డ్ తో ఉద్యోగాలకు అవకాశాలు!!

సినీ పరిశ్రమలో పని గంటలపై మళ్లీ చర్చ రగులుతోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఇటీవల రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అనూహ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కు దారి తీశాయి. ప్రసవం తర్వాత ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తాను అతిగా పని చేయడం కుదరదని ఆమె స్పష్టం చేయడం చాలామంది నటులు, నటీమణుల నుంచి మద్దతు తెచ్చుకున్నా… మరోవైపు విభిన్న అభిప్రాయాలు కూడ వ్యక్తమవుతున్నాయి. 

YSR Family Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..ఈ నెల 10న దర్యాప్తుపై కోర్టు తీర్పు !!

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించడంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. సినిమా రంగం ఇతర ఉద్యోగాల్లా కాదని, దీన్ని ఒక లైఫ్ స్టైల్‌లా భావించాల్సిందేనని రానా అభిప్రాయపడ్డారు. యాక్టింగ్ అనేది గంటలకతీతంగా జరిగే ప్రక్రియ అని ఎనిమిది గంటలు కూర్చొని పని చేసేసే పని ఇది కాదు అని రానా స్పష్టం చేశారు. ఒక పాత్రను మలచడం, ఒక ముఖ్యమైన సీన్‌ను తెరపైకి తేవడం అన్నవి కేవలం నటుడి చేతుల్లోనే ఉండవని, కెమెరా, లైటింగ్, దిశ, రచన, మేకప్ వరకు మొత్తం టీమ్‌లోని ప్రతీ ఒక్కరి కట్టుబాటు అవసరమని గుర్తుచేశారు.

GST: చిన్న ప్యాకెట్లకూ ఎమ్మార్పీ తప్పనిసరి…! పాన్ మసాలాపై కేంద్రం కొత్త రూల్స్!

సినిమాల ప్రపంచంలో ఒక ఫిక్స్‌డ్ షిఫ్ట్ వ్యవహారం ప్రాక్టికల్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయం పై తన అనుభవాలు వెల్లడించారు. మలయాళ ఇండస్ట్రీలో షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కష్టం అని తమిళ సినీ రంగంలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవులు ఇస్తారని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాల సమయంలో సాయంత్రం 6 గంటలకే తాను ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని దుల్కర్ గుర్తుచేశారు. రోజంతా ఎక్కువగా శ్రమించి ఒకేసారి అలసిపోవడం కంటే, ప్రతిరోజూ పనిని కొంచెం చొప్పున కొనసాగించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.

Gold In Sand: ఆ ప్రాంతంలో బంగారం చేరలు… 70 కుటుంబాలకు జీవనాధారంగా మారిన బంగారు వేట!

సినిమా రంగం అనేది సృజనాత్మకత, అంకితభావం, ప్రేరణలు కలగలసిన ప్రపంచం. అందులో పని గంటలను పరిమితం చేస్తూ కఠిన నియమాలు పెట్టాలా? లేక కళాత్మక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని స్వేచ్ఛ ఇవ్వాలా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత తరుణంలో కళాకారుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంచనాలు కలిసి పరిశ్రమ కొత్త మార్గాలను ఆలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. రానా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపిరి పోస్తూ సినీవర్గాల్లో కొత్త స్పందనలను రేకెత్తిస్తున్నాయి.

Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..!
Entertainment News: AI అసభ్య కంటెంట్‌పై రష్మిక మండన్న తీవ్ర ఆగ్రహం... ఇలా చేస్తే క్షమించరాని!!
Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం!
Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో ఆ గ్రామానికి మహర్దశ! ఎకరం రూ. 50 లక్షలు, ఇంటికో జాబ్... 20 సెంట్ల భూమి!
CBN calls: ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకోండి.. రైతులకు CBN పిలుపు!
Flights: దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు స్తంభనం! చెక్‌ ఇన్‌ సిస్టమ్ డౌన్!

Spotlight

Read More →