OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

Tollywood: ఇన్ని గంటలే చేయాలి అని నిర్వచించడం కష్టమన్న సినీ హీరో! నటన అంటే ఉద్యోగం కాదు..

2025-12-03 11:32:00
Social media: 19 నిమిషాల వైరల్ వీడియోలపై సోషల్ మీడియాలో సంచలనం.. నిజమా.. AI క్రియేషన్‌నా!

ఇండస్ట్రీలో పనిగంటలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని బాలీవుడ్ నటి దీపికా పడుకొణే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై తాజాగా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా స్పందించారు. నటన అంటే ఉద్యోగం కాదని చెప్పారు. ఇన్ని గంటలే చేయాలని నిర్వచించడం కష్టమన్నారు.

రోజుకు 8 గంటలు కదలకుండా కూర్చొని పనిచేస్తే అద్భుతమైన ఔట్ పుట్ రావడానికి యాక్టింగ్‌ అనేది ప్రాజెక్ట్‌ కాదని వ్యాఖ్యానించారు. నటన అనేది ఓ లైఫ్ స్టైల్ అని, నటులు దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. 

Musks speech: పేర్లకన్నా భావాలు గొప్పవి.. మస్క్ స్పీచ్‌లో హ్యూమన్ టచ్!

ఈ లైఫ్ స్టైల్ కొనసాగించాలా? వద్దా? అనేది పూర్తిగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందేనని చెప్పారు. మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం భిన్నమైందని రానా గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ప్రతీ విభాగంలోనూ నటీనటులు భాగమైతేనే గొప్ప సన్నివేశాలు వస్తాయని రానా పేర్కొన్నారు. 

ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! ఏపీలో కొత్త పోర్ట్.. త్వరలో ట్రయల్ రన్!

ఒక రోజు అదనపు షూటింగ్‌ కంటే రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం సులువని దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. తెలుగు, మలయాళం, తమిళ ఇండస్ట్రీలో తన అనుభవాన్ని వివరిస్తూ.. మళయాళంలో ఉదయం షూటింగ్ ప్రారంభమయ్యాక ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదన్నారు. 

SSC Marks: పదో తరగతి పరీక్షలకు భారీ మార్పులు! ఉపాధ్యాయుల గ్రేడింగ్‌పై కొత్త రూల్స్..!

తమిళ ఇండస్ట్రీలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవు ఇస్తారని వివరించారు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మహానటి సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని దుల్కర్ సల్మాన్ గుర్తుచేసుకున్నారు.

Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు!
Gold Rates: బంగారం ప్రియులకు భారీ ఊరట! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం... దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం!
Health Tips: బట్టర్‌కు హెల్తీ ప్రత్యామ్నాయాలు.. వంటలోనూ బేకింగ్‌లోనూ ఇవే బెస్ట్!
Highway: హైదరాబాద్ ట్రాఫిక్‌కు బ్రేక్! ఆ ప్రాంతంలోనే 10కి.మీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి!
Putin India Visit: రేపే భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. వాటిపైన కీలక చర్చలు!!!!
నాడు సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం.. నేడు ప్రగతి పథం! గోదావరి పుష్కరాల కంటే ముందే - ఆధారాలు లేవు కాబట్టే!
ఎనర్జీ రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో.. రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల.! ఆర్టీసీకి త్వరలోనే.!
AC Conditioner: ఇంటి ఏసీ ఒక్కసారిగా శబ్దం చేస్తున్నదా? ఈ 5 కారణాలు తెలుసుకుంటే చాలు!
అమరావతికి పునర్జీవం.. రెండో విడత భూసమీకరణ వేగవంతం! సీఆర్‌డీఏ పరిధిలో ఏడు గ్రామాలు - 4 రోజుల్లోనే.!

Spotlight

Read More →