Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

Gold In Sand: ఆ ప్రాంతంలో బంగారం చేరలు… 70 కుటుంబాలకు జీవనాధారంగా మారిన బంగారు వేట!

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతం చాలా ఏళ్లుగా బంగారం నిక్షేపాలకు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ బంగారం గనులు పనిచేసినా, తక్కువ ధరలు, తవ్వకాల వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటిన

Published : 2025-12-03 18:32:00
Jobs: ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు…! భారత స్టెమ్ స్టూడెంట్లకు జర్మనీలో గోల్డెన్ ఛాన్స్..!

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతం చాలా ఏళ్లుగా బంగారం నిక్షేపాలకు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ బంగారం గనులు పనిచేసినా, తక్కువ ధరలు, తవ్వకాల వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటిని మూసివేశారు. అయితే ఇప్పుడు స్థానికులు చిన్నచిన్న బంగారు ముక్కలను మట్టిలో నుంచి సేకరించుకుంటూ జీవనాధారంగా మార్చుకున్నారు.

Entertainment News: AI అసభ్య కంటెంట్‌పై రష్మిక మండన్న తీవ్ర ఆగ్రహం... ఇలా చేస్తే క్షమించరాని!!

ప్రస్తుతం రామగిరిలో సుమారు 70 కుటుంబాలు మట్టిని శుద్ధి చేసి అందులో ఉండే బంగారం ముక్కలను వేరు చేసి విక్రయిస్తున్నాయి. ఇందుకు వారు ప్రత్యేకమైన సారువలు, టబ్బులు ఉపయోగిస్తూ మట్టిలోని నల్ల ఖనిజాన్ని తీసి, పాదరసం సహాయంతో బంగారాన్ని వేరుచేస్తున్నారు. ఇలా పొందిన బంగారం ధర్మవరం తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్‌తో అమ్ముడవుతోంది.

Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం!

స్థానికులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో, రామగిరిలో మళ్లీ బంగారం నిక్షేపాలపై చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ గనులు మళ్లీ ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందా? అనే ప్రశ్నపై అధికారులు మరియు పరిశ్రమలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడం ఈ ఆలోచనలకు బలం ఇచ్చింది.

CBN calls: ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకోండి.. రైతులకు CBN పిలుపు!

రామగిరిలోని గనులు దాదాపు 130 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇవి నేల నుండి వందల అడుగుల లోతులో బంగారం నిల్వలను కలిగి ఉన్నాయని నిపుణుల అంచనా. ఒక్క టన్ను మట్టిలో 2–3 గ్రాముల బంగారం దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో ఆ గ్రామానికి మహర్దశ! ఎకరం రూ. 50 లక్షలు, ఇంటికో జాబ్... 20 సెంట్ల భూమి!

ఈ అంచనాల ఆధారంగా ఎన్‌ఎండీసీ తదుపరి అధ్యయనాలు చేయాలని నిర్ణయించింది. గనుల్లో భారీ పరిమాణంలో బంగారం ఉంటే, మళ్లీ అధికారికంగా తవ్వకాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రామగిరి మరోసారి బంగారు ప్రాంతంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Flights: దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు స్తంభనం! చెక్‌ ఇన్‌ సిస్టమ్ డౌన్!
మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీలో.. వారికి గుర్తింపు! జన సైనికులకు కీలక సూచనలు చేసిన పవన్ కల్యాణ్..
Electricity charges: విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు.. SPDCL & NPDCL ప్రతిపాదనలో!
Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా!
క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా..

Spotlight

Read More →