OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

Pakistani vlogger :ఇండియా బెస్ట్.. రష్యన్ గర్ల్స్ జవాబుతో పాక్ వ్లాగర్ కెమేరా ముందే షాక్!

2025-12-02 13:10:00
రుణాల బకాయిదారులకు షాక్ - అప్పులు చెల్లించకుంటే అరెస్ట్! దివాలా చట్టం సవరణ తర్వాత హోం మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం!

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో పాకిస్థాన్‌కు చెందిన వ్లాగర్‌ను గట్టిగా షాక్‌కు గురిచేసింది. రష్యాలో షూట్ చేసిన ఆ వీడియోలో ముగ్గురు రష్యన్ అమ్మాయిలను చూడగానే ఆ వ్లాగర్ సరదాగా ఒక ప్రశ్న అడిగాడు. “ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మీరు ఎవరిని పెళ్లికి ఎంచుకుంటారు?” అని అడగగా, అతడు ఊహించని సమాధానమే వరుసగా వినిపించింది. ముగ్గురు అమ్మాయిలూ ఎలాంటి ఆలోచన లేకుండా ధైర్యంగా “ఇండియా” అని సమాధానం చెప్పడంతో పాకిస్థాన్ వ్లాగర్ ఒక్కసారిగా ఎవరో షాక్ ఇచ్చినట్టు అవాక్కయ్యాడు. అతను ఆశ్చర్యంగా తన ముఖంలో కనిపించే భావాలను దాచుకోలేకపోయాడు. వీడియోలో అమ్మాయిలు భారతీయ సంస్కృతి, మృదువైన స్వభావం, పురుషుల పట్ల తమకు ఉన్న గౌరవ భావన వంటి కారణాలను కూడా సూచించడంతో ఆ వ్లాగర్ మరింత ఇబ్బందిపడ్డాడు. ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా - కొత్త గైడ్‌లైన్స్.. 2026కు దరఖాస్తుదారులు త్వరపడాలి – ఆలస్యం వద్దు!

నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆసక్తికరమైన కామెంట్లు పెడుతుండటం విశేషం. ముఖ్యంగా భారతీయులు ఈ వీడియోను షేర్ చేస్తూ "పాకిస్థాన్ మళ్లీ ఓడింది", "ఇండియన్లకు ఉన్న గ్లోబల్ ఇమేజ్ చూడండి", “ఎక్కడికి వెళ్లినా ఇండియన్ మే బ్యాక్ టూ బ్యాక్ విన్!” వంటి వ్యంగ్య, సరదా, గర్వభావంతో కూడిన పోస్టులు చేస్తున్నారు. పాకిస్థాన్ వ్లాగర్‌కు ఇది పెద్ద షాక్‌గా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ పురుషుల ఇమేజ్ ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి నిరూపించిందని అభిప్రాయపడుతున్నారు.

RTC: పండుగ రద్దీకి ముందే ఆర్టీసీ సూపర్ ఆఫర్..! ముందే టికెట్ రిజర్వేషన్!

వీడియోలో అమ్మాయిల స్పందనలో కనిపించిన నిబద్ధత, నిజాయితీ సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. భారతీయుల పట్ల ఉన్న పాజిటివ్ భావన, వారి ఫ్యామిలీ విలువలు, వ్యవహారశైలి, ప్రవర్తన వంటి అంశాలను ప్రపంచంలో అనేక దేశాలు మెచ్చుకుంటున్నాయనే అభిప్రాయం కామెంట్ల రూపంలో స్పష్టంగా కనబడుతోంది. రష్యన్ అమ్మాయిల సమాధానంతో పాకిస్థాన్ వ్లాగర్‌కి ఎదురైన పరిస్థితి మరింత హాస్యాస్పదంగా మారగా, వీడియో మీమ్స్ రూపంలో కూడా పాపులర్ అవుతోంది. కొందరు నెటిజన్లు "ఇంకెవరిని అడిగినా ఇదే జవాబు వచ్చేదేమో" అంటూ సరదాగా స్పందిస్తున్నారు. మొత్తంగా, ఈ వీడియో ఇండియా-పాక్ ఇంటర్నెట్ వార్‌కు మరో ఫన్నీ ఎపిసోడ్‌గా మారింది.

UAE Updates: ఈ రంగాల్లో సేవ చేసిన వారికి యూఏఈ ప్రత్యేక గుర్తింపు! పెట్టుబడి లేకుండా 5 నుంచి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా!
Yoga Naturopathy: అమరావతిలో రూ.750 కోట్ల యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్... వెల్‌నెస్ & రీసెర్చ్ గ్లోబల్ హబ్‌గా!
Bhuta Shuddhi Marriage: సమంత–రాజ్ భూతశుద్ధి వివాహం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్… అసలు ఈ పద్ధతి ఏంటి ??
Tech News: ఫోల్డబుల్ మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ N6.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను ఆకర్షించే ఫీచర్స్ ఇవే!
Amaravati Quantum: అమరావతి క్వాంటం మిషన్ ప్రారంభం.. 50 వేల మందికి ఫ్రీ హై-టెక్ ట్రైనింగ్!
RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం జీవో విడుదల!
TTD: తిరుమలలో భక్తుల సందడి తారాస్థాయిలో..! ఆదాయం, దర్శన వివరాలు విడుదల!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి భారీ రాయితీ... రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ. 20 వేలు కడితే చాలు!
Praja Vedika: నేడు (2/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Green Field Highway: ఏపీలో కొత్త గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. 4 భారీ వంతెనలు! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే...

Spotlight

Read More →