Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్!

AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి...

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే పలు ముఖ్య రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ కొత్త షెడ్యూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అనంతపు

Published : 2025-12-16 10:29:00
Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే పలు ముఖ్య రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ కొత్త షెడ్యూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అనంతపురం మీదుగా నడిచే కలబురిగి–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో ఈ మార్పులు చేశారు. ప్రయాణికులు ఈ తాజా వేళలను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!

కలబురిగి నుంచి బెంగళూరు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22231) ఇప్పటివరకు అనంతపురం స్టేషన్‌కు ఉదయం 9:28 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఉదయం 10:04 గంటలకు అనంతపురం చేరుకుని 10:05 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతుంది. అలాగే బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22232) తిరుగు ప్రయాణంలో ఇకపై సాయంత్రం 5:33 గంటలకు అనంతపురం చేరుకుని 5:35 గంటలకు బయలుదేరనుంది. గతంలో ఈ రైలు 5:58 గంటలకు వచ్చేది.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!

కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) షెడ్యూల్‌లో కూడా కీలక మార్పులు చేశారు. ఈ రైలు గతంలో అనంతపురానికి ఉదయం 6:38 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4:33 గంటలకు చేరుకుని 4:35 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా, ఇప్పటివరకు పుట్టపర్తి స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు నిలిచే ఈ రైలు, ఇకపై పుట్టపర్తిలో ఆగదని అధికారులు తెలిపారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం!

బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) టైమింగ్ కూడా మార్చారు. ఈ రైలు గతంలో అనంతపురం స్టేషన్‌కు సాయంత్రం 6:13 గంటలకు వచ్చి 6:15 గంటలకు వెళ్లేది. తాజా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:28 గంటలకు చేరుకుని 6:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ మూడు రైళ్లకు సంబంధించిన మారిన వేళలు అన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు!

ఇదే సమయంలో శబరిమల యాత్రికుల సౌకర్యార్థం అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి నుంచి కొల్లామ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (07127) జనవరి 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఇది అనంతపురానికి రాత్రి 7:53 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు (07128) జనవరి 12, 19 తేదీల్లో అనంతపురానికి తెల్లవారుజామున 2:33 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ముందుగానే ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్...
Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..!
PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే..
Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!
AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం!

Spotlight

Read More →