AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.!

Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడనుంది. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం అధికారికంగా

Published : 2025-12-16 09:42:00
Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడనుంది. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం అధికారికంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని APSP ఆరో బెటాలియన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక పోలీస్ శాఖలో చేరబోయే యువతకు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్...

ఈ నియామక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నియామక పత్రాలు అందజేయడమే కాకుండా, ఎంపికైన అభ్యర్థులతో సీఎం ప్రత్యక్షంగా సమావేశమై కొంతసేపు ముచ్చటించనున్నారు. పోలీస్ సేవలోకి అడుగుపెడుతున్న యువతకు ఆయన ప్రోత్సాహకరమైన సందేశం ఇవ్వనున్నారు. క్రమశిక్షణ, ప్రజాసేవ, నిజాయితీ వంటి విలువలను పోలీస్ ఉద్యోగులు కచ్చితంగా పాటించాలని సీఎం సూచించనున్నట్లు తెలుస్తోంది.

PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే..

నియామక పత్రాలు అందుకున్న అనంతరం, ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి తొమ్మిది నెలల పాటు కఠినమైన శిక్షణ (ట్రైనింగ్) అందజేయనున్నారు. ఈ ట్రైనింగ్‌లో శారీరక దృఢత్వం పెంపొందించడంతో పాటు, వృత్తిపరమైన నైపుణ్యాలు, చట్టాలపై అవగాహన, ప్రజలతో వ్యవహరించే విధానం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో పోలీస్ విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా అభ్యర్థులను సిద్ధం చేయడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం.

Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!

కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. లక్షలాది మంది యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా, వివిధ దశల్లో శారీరక పరీక్షలు, రాత పరీక్షలు, ఇతర ఎంపిక ప్రక్రియలు నిర్వహించారు.

AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం!

ఈ  ఎంపిక ప్రక్రియలో అన్ని దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన 5,757 మంది అభ్యర్థులు ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు. ఈ నియామక ప్రక్రియతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు కొత్త శక్తి లభించనుందని అధికారులు తెలిపారు. శిక్షణ పూర్తైన అనంతరం వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధుల్లో చేరి, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు.

మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి!
BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ!
Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్!
వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో..

Spotlight

Read More →