రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! Cyclone Ditwah: డిట్‌వా తుఫాన్ ప్రభావం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ – ప్రజలకు అత్యవసర జాగ్రత్త సూచనలు!! మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు.. Korean series 2025: సంచలనం సృష్టించిన టాక్సీ డ్రైవర్ 3… కె–డ్రామా రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లిన సిరీస్! IFFI 2025: గోవా సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు… ఆ లెజెండరీ స్టార్ ఎవరంటే? Stranger Things 5: ‌ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో.. నెట్‌ఫ్లిక్స్ షట్‌డౌన్!! ఆ ఒక్క వెబ్ సిరిసే కారణం!! Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు! బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..! యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే! Telugu Cinema: ఆస్కార్ దాకా చేరిన తెలుగు యానిమేషన్ ఘనత… ‘మహావతార్ నరసింహా’తో ప్రపంచానికి తెలుగువారి సత్తా!! రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే! Cyclone Ditwah: డిట్‌వా తుఫాన్ ప్రభావం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ – ప్రజలకు అత్యవసర జాగ్రత్త సూచనలు!! మిస్ చేయకూడని 5 క్రైమ్ థ్రిల్లర్‌లు.. ఉత్కంఠ, ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్! మొదటి నుంచి చివరి వరకు.. Korean series 2025: సంచలనం సృష్టించిన టాక్సీ డ్రైవర్ 3… కె–డ్రామా రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లిన సిరీస్! IFFI 2025: గోవా సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు… ఆ లెజెండరీ స్టార్ ఎవరంటే? Stranger Things 5: ‌ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో.. నెట్‌ఫ్లిక్స్ షట్‌డౌన్!! ఆ ఒక్క వెబ్ సిరిసే కారణం!! Kohli Dhoni Reunion: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ధోనీ- కోహ్లి వైరల్ ఫొటో! అభిమానుల్లో సంబరాలు! బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..! యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే! Telugu Cinema: ఆస్కార్ దాకా చేరిన తెలుగు యానిమేషన్ ఘనత… ‘మహావతార్ నరసింహా’తో ప్రపంచానికి తెలుగువారి సత్తా!!

Cyclone Ditwah: డిట్‌వా తుఫాన్ ప్రభావం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ – ప్రజలకు అత్యవసర జాగ్రత్త సూచనలు!!

2025-11-30 10:33:00
Trumps tariff: ట్రంప్ టారిఫ్ షాక్‌.. భారత ఎగుమతులకు భారీ దెబ్బ!

తమిళనాడు తీర ప్రాంతంలో డిట్‌వా తుఫాన్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తం . తుఫాన్ ప్రస్తుతం తమిళనాడు తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కదులుతూ ఉత్తర దిశగా బలహీన స్థితిలో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ విభాగం తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ తుఫాన్‌కు అనుబంధంగా ఏర్పడిన అతి భారీ వర్షాలు, గాలివానలు పలు ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Pakistan Politics: ఇమ్రాన్ ఖాన్ మరణ వదంతులపై ముగింపు... అడియాలా జైలులో సురక్షితంగానే ఉన్నారని PTI నేత స్పష్టం!!

ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఆంధ్ర తీరం రాయలసీమలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సాయంత్రానికి 90 కిలోమీటర్ల వేగంతో వీచుతున్న గాలులు 60 కిలోమీటర్ల వేగానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వర్షపాతం తీవ్రత మాత్రం కొనసాగుతుందని అంచనా.

International News: డిసెంబర్ తొలి వారం గ్లోబల్ ఫోకస్.. పుతిన్ భారత్ పర్యటనతో పాటు కీలక ఆర్థిక పరిణామాలు!!

కడలూరు, నాగపట్టణం, మయిలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో అత్యధిక వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. చెన్నై సహా రాష్ట్ర అంతర్గత జిల్లాలకు కూడా పసుపు అలర్ట్ జారీ చేసి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సముద్ర తీరాల్లో అలలు పెరగడం వల్ల చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. తక్కువ ఎత్తున్న తీర గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను స్థానిక పరిపాలన వేగవంతం చేసింది.

Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

తుఫాన్ సమయంలో ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రభుత్వం అవగాహన పెంచుతోంది. ముఖ్యంగా ఇళ్లలో బలహీనమైన కిటికీలు, తలుపులు, పైకప్పులను ముందే బిగించుకోవాలని సూచించింది. నీటి నిల్వలు, ఎలక్ట్రిక్ తీగలు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లు, బోర్డులు వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇంట్లో ఉండే వారికి ప్రధాన విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తలుపులు కిటికీలు బిగించడం, అత్యవసర కాంతి పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం వంటి చర్యలు అవసరమని అధికారులు చెబుతున్నారు.

Bus Ticket Booking: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై బస్సు టికెట్లు 60 రోజుల ముందుగానే బుకింగ్!

తుఫాన్ సమయంలో  పాడుబడిన భవనాలు, కూలిన విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తేలికపాటి వస్తువులు గాలిలోకి ఎగిరే ప్రమాదం ఉండటంతో వాటిని ముందే సురక్షితంగా ఉంచాలని సూచించారు. తుఫాన్ తర్వాత కూడా వెంటనే ఇళ్లకు తిరిగి వెళ్లకూడదని, అధికారుల అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కదలికలు ప్రారంభించాలని ప్రజలకు సూచించారు.

International Relations: ట్రంప్‌ గగనతల బెదిరింపుపై వెనెజులా ఆగ్రహం.. మా దేశ సార్వభౌమత్వానికి ముప్పు!!

తమిళనాడు‌ పుదుచ్చేరి, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇప్పటికే సహాయక బృందాలు, SDRF సిబ్బంది, విపత్తు నిర్వహణ దళాలు అలర్ట్‌లోకి వచ్చాయి. ఎన్డీఆర్‌ఎఫ్ కూడా అవసరమైతే అదనపు బృందాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

GGH: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. సిబ్బందికి షాక్!
National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,500 కోట్లతో నాలుగు లైన్లుగా... ఆ 5 చోట్ల బైపాస్ లు!
Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!
WhatsApp: వాట్సాప్, టెలిగ్రామ్‌కు కేంద్రం కొత్త రూల్! 90 రోజుల గడువు ....
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

Spotlight

Read More →