OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే! Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్! OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్! బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్! రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే? IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్! Emily in Paris Season 5: ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 డిసెంబర్ 18న స్ట్రీమింగ్… రోమ్–పారిస్ కథలో కొత్త మలుపులు!!

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మన శంకరవర ప్రసాద్' నుంచి మరో పాట రెడీ! ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా..

2025-12-04 12:42:00
AP Investments: సీఎం చంద్రబాబు విజన్ అసాధారణం… ఏపీ అభివృద్ధిపై అదానీ సంచలన వ్యాఖ్యలు!!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న కొత్త‌ చిత్రం ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) నుంచి చిత్ర బృందం మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సంగీత ప్రియులను అలరిస్తుండగా, తాజాగా రెండో పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

‘శశిరేఖ’ పేరుతో రానున్న ఈ రెండో పాటను ఈ నెల‌ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 

Russia-India: వారణాసిలో పుతిన్ ఫోటోకు హారతి.. రష్యా భారత్ మైత్రికి ప్రజల హర్షం!

దీనికి రెండు రోజుల ముందుగా అంటే ఈ నెల‌ 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. తొలి పాట సృష్టించిన ప్రభంజనంతో రెండో పాటపై అంచనాలు భారీగా పెరిగాయి. 

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో..

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. ఇలా భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పది రోజుల పాటు భక్తులకు - రేపు ఆన్‌లైన్‌లో.!
Golden Opportunity: వారందరికీ ఏపీ ప్రభుత్వ సువర్ణావకాశం! నేరుగా పది, ఇంటర్‌లో జాయిన్.. అదే లాస్ట్ డేట్!
Karnataka politics: కుర్చీ వివాదం తరువాత వాచ్ వివాదం.. కర్ణాటక రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్!
Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ 2వ విడత ప్రారంభం.. ఏ గ్రామం నుంచి ఎంత భూమి!
Farmers: అన్నదాతలకు అదిరే ఆఫర్..! పశువుల షెడ్లకు ప్రభుత్వం భారీ రాయితీలు!
IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!
Vandebharath: ఏపీలోని ఆ రూట్‌లో కొత్త వందేభారత్! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు...!

Spotlight

Read More →