22ఎ పై చర్చకు పట్టుబాటు.. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. గురువారం మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే 22ఎ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. గురువారం మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే 22ఎ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.
అయితే చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
Tags
Be the first to react