Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

ఆయనకు టికెట్ ఇస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యం... హెచ్చరిస్తున్న పార్టీ శ్రేణులు...

కోటనెమలిపురి (రాజుపాలెం): మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామ సర్పంచి కొరివి అనిల్ కుమార్

Published : 2024-01-17 10:28:00

కోటనెమలిపురి (రాజుపాలెం): మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామ సర్పంచి కొరివి అనిల్ కుమార్, ఇదే మండలం నందిగామ ఎంపీటీసీ సభ్యురాలు సయ్యద్ సీమా భర్త రఫి అహమ్మద్ హెచ్చరించారు.

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో అంబటి అసమ్మతివర్గం నాయకులు సోమవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఎలా ఇబ్బంది పెట్టారో వివరించారు. అనుచరులను పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని, సర్పంచులను అథోగతి పాల్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబటిని మాపై రుదొద్దంటూ జగన్ కు  చేతులెత్తి దండం పెడుతున్నామన్నారు. వైకాపా నాయకుడు వెన్నా వెంకటరెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ కోసం కోటనెమలిపురి హద్దుల్ని అంబటి మార్చేశారని, చివరకు ఊరికి శ్మశానవాటిక లేకుండా చేశారన్నారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని గృహ నిర్బంధం  చేసి 'గడప గడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత అంబటికే దక్కుతుందని సత్తెనపల్లి మండలం అబ్బూరు ఎంపీటీసీ సభ్యురాలు యార్లగడ్డ అలేఖ్య భర్త కృపాకరరావు పేర్కొన్నారు. అంబటి రాంబాబు పై అన్ని సామాజికవర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయానికి భిన్నంగా అంబటికి మళ్లీ సత్తెనపల్లిలో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే సర్పంచి పదవికి రాజీనామా చేస్తానని గుడిపూడి సర్పంచి తొరటి తిరుపతయ్య చెప్పారు. ముప్పాళ్ల జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇందూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి అంబటి  రాంబాబు ఓడిపోవడం ఖాయమన్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే  వాళ్లందరూ ఆయన వల్ల ఎంతో నష్టపోయారని పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు విజయకుమారి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు రమేష్ రెడ్డి ,  రోశిరెడ్డి, మహేంద్ర, సర్పంచులు భూలక్ష్మి విజయ్ కుమార్, వెంకటకృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్ సతీష్, మాజీ సర్పంచులు భాస్కరరెడ్డి, సీతమ్మవెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, రత్నం, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →