ఇది కూడా చదవండి: Global Investors: ఆ విమానాశ్రయానికి మహర్దశ! బిలియన్ డాలర్లను సమీకరించిన అదానీ గ్రూప్!
2025లో సౌదీ అరేబియాలో ఉద్యోగం చేయాలనుకునేవారు ముందుగా సౌదీ వర్క్ వీసా(Soudi Work Visa) పొందడం తప్పనిసరి. ఇది అక్కడ ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వ అనుమతి పత్రం. వీసా సాధారణంగా ఒక లేదా రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది, తరువాత ఉద్యోగ కాంట్రాక్టు ఆధారంగా దానిని రీన్యూ(Renew) చేయవచ్చు. వీసా పొందేందుకు మీరు సౌదీ కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ పొందాలి, మీ పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు కావాలి. అలాగే విద్యా అర్హతలు, అనుభవం, ఆరోగ్య పరీక్ష, పోలీస్ క్లియర్‌న్స్ తప్పనిసరిగా అవసరం.
ఇది కూడా చదవండి: Tata Motors: రెండుగా విడిపోతున్న టాటా కంపెనీ! ఛైర్మన్ కీలక ప్రకటన!
వీసా పొందేందుకు కావలసిన పత్రాలలో అసలు పాస్‌పోర్ట్, ఉద్యోగ ఆఫర్ లెటర్, వీసా అథరైజేషన్ నంబర్, ఆరోగ్య పరీక్ష రిపోర్ట్, చదువు సర్టిఫికెట్లు, పోలీస్ క్లియర్‌న్స్, వీసా ఫీజు చెల్లింపు పత్రం ఉన్నాయి. ఈ పత్రాలు అవసరమైతే అరబ్బీలోకి అనువదించి అటెస్టేషన్ చేయించాలి. వీసా దరఖాస్తు సౌదీ ఎంబసీ లేదా కన్సులేట్ ద్వారా వేయాలి.
ఇది కూడా చదవండి: New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
వీసా అప్రూవల్ అయిన తరువాత, అభ్యర్థి సౌదీకి వెళ్లిన వెంటనే కంపెనీ ద్వారా అకామా (Akaamaa - రెసిడెన్స్ పర్మిట్) కోసం దరఖాస్తు చేయాలి. ఇది అక్కడ చట్టబద్ధంగా ఉండేందుకు, పని చేయేందుకు ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇక్వామా వచ్చిన తర్వాత అభ్యర్థి తన కుటుంబ సభ్యులను కూడా అక్కడికి తీసుకురావచ్చు.
ఇది కూడా చదవండి: Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Innovation Center: అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్! అతి భారీ మొత్తంలో పెట్టుబడి!
Farmers Welfare: సర్కార్ శుభవార్త! మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amaravathi works: అమరావతికి తిరిగి ఊపిరి... టెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
Indian Railways: ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ...! ఎప్పట్నించి అంటే!
Airport Luggage Missing: ఎయిర్‌పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!
Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!
Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!
South India Tour: ఒకే ట్రిప్‌లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!
TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!
Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!
Auto drivers: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త..! ఆటోడ్రైవర్లకు డబ్బులు.. ముహూర్తం ఫిక్స్..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
సౌదీలో పని చేసే వారికి ట్యాక్స్-ఫ్రీ జీతాలు, ఫ్రీ వసతి, ఆరోగ్య బీమా, వార్షిక సెలవులు, ఓవర్ టైం వంటి లాభాలు ఉంటాయి. అయితే అక్కడ కొన్ని సాంస్కృతిక పరిమితులు, భాషా అడ్డంకులు, గెండర్ నిబంధనలు ఉండే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక, డాక్యుమెంటేషన్, మరియు మానసిక సిద్ధతతో వెళ్ళితే, సౌదీలో జీవితం సాఫీగా సాగుతుంది.