ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పురించటంతో, “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో అధికారిక సమావేశాన్ని అమరావతి వేదికగా జూన్ 23 సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో గత ఏడాది ప్రభుత్వ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై, అలాగే రాబోయే నాలుగేళ్లలో అమలు చేయాల్సిన ప్రణాళికలపై సమగ్ర చర్చ జరుగబోతుంది. ఈ కార్యక్రమాన్ని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్‌వోడీలు, శాఖల సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఉన్నత అధికారులన్నా హాజరు కావడం ప్రత్యేకత.

ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!

సభలో చర్చకు ఎంచుకున్న ముఖ్య అంశాల్లో పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతి రాజధాని నిర్మాణం, పారిశ్రామిక పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం, డిజిటల్ పాలన, అవినీతిముఖ పాలన, తదిత‌ర ప్రధాన అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తమ శాఖల పనితీరు, ప్రజల ఆశయాలపై ప్రశ్నిస్తూనే, కార్యాచరణలో పారదర్శకతను పెంచేందుకు ఈ సమావేశం మైలురాయిగా నిలవబోతోంది. సమావేశంలో “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యములతో కూడిన ఇప్పటి నుంచి నాలుగు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రణాళికకు దిశనిర్దేశం జరగనుంది.

ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!

ఇది కూడా చదవండి: 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!

Oil Supply Issues: హార్మూజ్ జలసంధి మూసివేత వైపు ఇరాన్? భారత్‌లో ఆయిల్ పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన!

Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?

security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!

Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!

Former Minister Case: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన! మాజీ మంత్రిపై కేసు నమోదు!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group