MLA arrest: జైలు నుంచి బయటకి వచ్చిన వెంటనే మాజీ ఎమ్మెల్యే మరో కేసులో అరెస్టు..! హైకోర్టు ఏమన్నదంటే..?

సమంత తాజా వ్యక్తిగత జీవితం మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో ఆమెకు రిలేషన్ ఉందంటూ ఇటీవల పుకార్లు ఊపందుకున్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సమయంలోనే ఈ ప్రేమ మొదలైందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సమంత నటించిన ‘సిటాడెల్’ సిరీస్‌కు కూడా రాజ్ దర్శకత్వం వహించడమే కాక, ఆమె నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ సినిమా పనులను కూడా రాజ్ దగ్గరుండి చూసుకున్నాడు. ఈ పరిణామాలన్నీ వీరి బంధాన్ని బలంగా సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Jagan Nellore: నేడు నెల్లూరులో జగన్ పర్యటన... జన సమ్మేళనమా! బల ప్రదర్శన పోటీనా! వైకాపా కసరత్తు!

సమంత తన సోషల్ మీడియా ఖాతాలో రాజ్ నిడుమోరుతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడం, ఆయన భుజంపై తల వాలిన స్టిల్స్‌ షేర్ చేయడం వల్ల వీరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందనే అభిప్రాయాలు బలంగా తెరపైకి వచ్చాయి. తిరుపతి ట్రిప్ సమయంలో కూడా వీరిద్దరూ కలిసే కనిపించారని వార్తలు వచ్చాయి. కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా కనిపించారన్నదే తాజా హైలైట్.

Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!

రాజ్ నిడుమోరుకు ఇప్పటికే పెళ్లై ఉందన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ భార్య ఇప్పటికే తన సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం మానేశారు. ఇదంతా చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ, పెళ్లి ఎప్పుడని ప్రశ్నలు వేస్తున్నారు.

Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!

ఇంతవరకూ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనిప్పటికీ, సమంత-రాజ్ మధ్య ఉన్న ఈ బంధం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కలిపి సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమా? కేవలం ప్రచారమా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. కానీ పబ్లిక్ డొమైన్‌లో వీరి క్లోజ్ మూమెంట్స్ మాత్రం అన్ని గమనించేలా చేస్తున్నాయి.

Singapore Tour: ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి! ఎందుకు అంటే.?
Vizag: విశాఖలో TCSకు రూ.99 పైసలకే 21.16 ఎకరాలు..! ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Haj 2026: ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఇకపై మక్కాకు నేరుగా వెళ్లే అవకాశం..!
Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... తులం బంగారం ధర ఎంతంటే?
APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!