Jagan Nellore: నేడు నెల్లూరులో జగన్ పర్యటన... జన సమ్మేళనమా! బల ప్రదర్శన పోటీనా! వైకాపా కసరత్తు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక అనుచరుడు, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ వివాదాస్పదంగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివిధ కేసుల్లో బెయిల్‌పై గుంటూరు జైలులో నుంచి నిన్న విడుదలైన ఆయనను వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!

జైలు గేటు వద్దే వెల్దుర్తి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కిశోర్ భార్య సురేఖ, కుటుంబ సభ్యులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే రెంటచింతలలో నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆందోళన కొనసాగుతుండగానే, కుటుంబ సభ్యులను తప్పించి కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!

ఈ నేపథ్యంలో తురకా సురేఖ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అత్యవసర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ జె. సుమతిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Singapore Tour: ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి! ఎందుకు అంటే.?

పిటిషనర్ తరపున న్యాయవాది రామ లక్ష్మణరెడ్డి వాదిస్తూ.. కిశోర్‌పై ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశారనీ, ఒక్కో కేసులో బెయిల్ లభించగానే వెంటనే మరోదాంతో అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Vizag: విశాఖలో TCSకు రూ.99 పైసలకే 21.16 ఎకరాలు..! ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఇక ప్రభుత్వ న్యాయవాది విష్ణుతేజ వాదిస్తూ.. కిశోర్‌ను హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేశామని వివరించారు. అయితే, గతేడాది ఏప్రిల్ 8న జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను సమర్పించాలంటూ పల్నాడు ఎస్పీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.

Haj 2026: ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఇకపై మక్కాకు నేరుగా వెళ్లే అవకాశం..!
Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... తులం బంగారం ధర ఎంతంటే?
APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!
NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్స్! కంటిచూపుతోనే క్యాష్ ట్రాన్సాక్షన్స్!