ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఏపీలో నైరుతీ రుతుపవన వర్షాలు మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు ముందుగానే ప్రారంభమయ్యి ఇప్పుడు తగ్గిపోతున్నాయి. తెలంగాణలో కూడా వర్షాలు ముందుగానే కురిశాయి కానీ ఇప్పుడైనా తగ్గాయి. జూన్ 10 వరకు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, పిడుగులు, ఉరుములు, మెరుపులు కూడా రావచ్చని సూచించింది. అయితే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వేడి వాతావరణం, ఉక్కపోత కాస్త బాధాకరం గా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తెలంగాణలో ఈ రోజు ఎండ, వాన, మేఘాల మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉదయం మేఘాలు ఎక్కువగా ఉండి ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలో వేడి ఎక్కువగా ఉండగా, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మేఘాల వాతావరణం ఉంటుంది. ఉదయం 11 గంటల తర్వాత తేలికపాటి వర్షాలు అక్కడక్కడా కురవచ్చు. ఉష్ణోగ్రత 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉంటుందని అంచనా వుంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల సాయంత్రం వర్షాలు తెలంగాణలో ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ప్రస్తుత పరిస్థితుల్లో, హిందూ మహాసముద్రంలో గాలులు వేగంగా వీస్తున్నాయి, ఇది మేఘాలు మన రాష్ట్రాలకు వచ్చే అవకాశాలను పెంచుతుంది. అంటార్కిటికా చుట్టూ 6 సుడులు ఏర్పడినందున ఈ నెల అంతటా మేఘాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు 10 రోజుల తర్వాత ఏపీ, తెలంగాణకు వర్షాలు బాగా కురిసే అవకాశం కల్పిస్తాయి. అందువల్ల, త్వరలో నైరుతీ రుతుపవనల్లో మందగమనాన్ని తొలగించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?
నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!
వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!
ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: