విజయవాడ రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు రానున్నాయి. రాబోయే 30 ఏళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. రూ.850 కోట్లతో పీపీపీ (Public Private Partnership) విధానంలో స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కేటగిరి-1 కింద అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం రోజుకు 1.14 లక్షల మంది ప్రయాణికులు వస్తున్నారు.. అదే రద్దీ సమయాల్లో గంటకు 9,120 మంది రాకపోకలు ఉంటుంది. 2031 నాటికి ఈ సంఖ్య రోజుకు 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రద్దీ సమయాల్లో ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించనున్నారు.. చూడటానికి ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో లుక్‌లో కనిపించనుంది.

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group