ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు తోడుగా ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో ఓ కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. సెర్ప్ ఆధ్వర్యంలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఈ పథకం అమలు కానుంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు 4% వడ్డీకే రుణం పొందవచ్చు. ఈ డబ్బును ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, సైకిల్‌ల కొనుగోలు వంటి విద్యాసంబంధిత అవసరాల కోసం ఉపయోగించాలి. తీసుకున్న రుణానికి సంబంధించి ఖర్చుల రసీదులు స్త్రీనిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 11% వడ్డీతో రుణాలు ఇచ్చే స్త్రీనిధి, ఈ ప్రత్యేక రుణానికి వడ్డీని తగ్గించడం గమనార్హం.
ఇది కూడా చదవండి: అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఈ పథకంతో తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చే అవసరం లేకుండా, నేరుగా తక్కువ వడ్డీకే రుణం పొందే వీలుంటుంది. 24 నుంచి 36 నెలల కాలపరిమితిలో వాయిదాలుగా చెల్లించవచ్చు. ఏడాదికి రూ.200 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దోహదం కలగనుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో 138 అంగన్‌వాడీ కేంద్రాల కోసం రూ.11.52 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ప్రతి కేంద్రాన్ని రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనుంది. పీఎం జన్ మన్ పథకంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?
నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!
వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!
ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: