తిరుపతిలో భక్తులు మోసపోకుండా, శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగా, ఇవాళ్టి (జూన్ 6) నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు టోకెన్లు ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ టోకెన్లు పొందిన భక్తులకు రేపు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద పది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, క్యూలైన్లలోనే భక్తులకు తాగునీటి సదుపాయం కూడా అందించనున్నారు.
ఎండలు తీవ్రంగా ఉండటం, వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద స్కానింగ్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు టీటీడీ ఈ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!
ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: