ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా త్వరలో ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. అర్హతలలో 75% హాజరు తప్పనిసరి కాగా, తల్లి పేరిట బ్యాంక్ ఖాతా ఉండాలి. అలాగే, తల్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్, హాజరు ధ్రువీకరణ, నివాస పత్రాలు వంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: నేటి నుంచే ఏపీలో DSC పరీక్షలు! ఒక్క నిమిషం లేట్ అయినా అంతే !

ఈ పథకాన్ని జూన్ 12న, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజున ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. eligible తల్లుల బ్యాంక్ ఖాతాలను ఆధార్ మరియు NPCI లింక్ చేయాల్సిన అవసరం ఉంది. లింక్ చేయని వారు సమీప సచివాలయాలు లేదా పోస్టాఫీసులను సంప్రదించవచ్చు. ప్రస్తుతం మార్గదర్శకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం, తల్లులకు ఆర్థిక స్థిరత్వం కలగాలని ఉద్దేశమని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group