ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ, కొత్త రాజకీయ, పాలనా మార్గాల్లో అడుగులు వేస్తోంది. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలను రూపొందిస్తుండగా, వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరికల విషయంలో స్పష్టత లేకుండా కొనసాగుతోంది. వైసీపీ నుంచి వలసలు తగ్గినప్పటికీ, వెళ్లిన నేతలకు కూటమిలో ప్రవేశం అంత ఈజీగా జరగడం లేదు. ఇందులో భాగంగా వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వాసిరెడ్డి పద్మ చేరికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేసి, పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించిన నాయకురాలు. వైసీపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమె తొలుత జనసేనలో చేరేందుకు యత్నించినా, సామినేని ఉదయభాను చేరికతో ఆ మార్గం మూసుకుపోయింది. టీడీపీలో చేరేందుకు కేశినేని చిన్ని ద్వారా ప్రయత్నాలు చేసినా, సీఎం చంద్రబాబు నుండి అనుమతి రాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల వ్యతిరేకత కారణంగా ఆమెకు టికెట్ ఇవ్వడం జారిపోయింది. ఇప్పుడు టీడీపీ, జనసేన మార్గాలు ఆపైన నేపధ్యంలో వాసిరెడ్డి పద్మ భాజపాలో చేరే అవకాశమున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె తదుపరి రాజకీయ నిర్ణయం ఏదై ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: