ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైమ్ చూసేందుకు మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఫిట్‌నెస్ ట్రాకింగ్, కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం వంటి అనేక పనుల కోసం విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఇదే సమయంలో లావా కంపెనీ తన నూతన మోడల్ ‘ProWatch Xtreme’ స్మార్ట్‌వాచ్‌ను అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేసింది. 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Corning Gorilla Glass 3, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, అల్యూమినియం బాడీ, 300mAh బ్యాటరీతో 7 రోజులు బ్యాకప్ వంటి ప్రత్యేకతలతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. హార్ట్‌రేట్, SpO2, స్లీప్ మానిటరింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు Bluetooth కాలింగ్, Quick Message Reply వంటి ఆధునిక ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఈ వాచ్‌ను లాంచ్ డే సందర్భంగా కేవలం రూ.16కే పొందే అవకాశాన్ని లావా అందిస్తోంది. జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు Amazon లో లైవ్ అయ్యే ఈ ఆఫర్‌లో, మొదటి 50 మంది XTREME16 కూపన్ కోడ్ ఉపయోగించి ఈ డీల్‌ను అందుకోగలరు. ఈ వాచ్ మూడు వేరియంట్లలో – సిలికాన్, నైలాన్, మెటల్ – లభిస్తోంది. వేరియంట్‌పై ఆధారపడి రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ కొనాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఈ అరుదైన అవకాశాన్ని మిస్ అవకండి.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!
తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...
కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: