Header Banner

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

  Sat Jun 14, 2025 18:20        Politics

మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. తల్లికి వందనం పథకంలో ఒక్కో కుటుంబం నుంచి రూ.2,000 చొప్పున లోకేష్ జేబులోకి వెళ్లినట్టు నిరూపిస్తే తానే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా అని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం ద్వారా గత ప్రభుత్వంతో పోలిస్తే 25 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరిందని, విద్యార్థులకు రాధాకృష్ణన్ కిట్లు, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు మెరుగుపరిచామని తెలిపారు. అలాగే డొక్కా సీతమ్మ పేరుతో ఇంటర్ విద్యార్థులకు భోజనం, మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ThallikiVandanam #MinisterSavitha #NaraLokesh #JaganChallenge #APPolitics #TDPvsYSRCP #EducationWelfare #MegaDSC2025 #AndhraPradeshNews #PoliticalAccountability