తత్కాల్ పాస్‌పోర్ట్ అత్యవసర విదేశీ ప్రయాణాల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సౌకర్యం. సాధారణ పాస్‌పోర్ట్‌కి 30 నుంచి 45 రోజులు పడుతుండగా, తత్కాల్ పాస్‌పోర్ట్ కేవలం 3 రోజుల్లో ఇంటికి పంపబడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ, అధికారిక పనులు, విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల అత్యవసర పరిస్థితుల కోసం ఇది ఉపయోగపడుతుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, ఓటర్ ID, సర్వీస్ ID, కుల ధృవీకరణ పత్రం, పెన్షన్ సంబంధిత డాక్యుమెంట్లు, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి మూడు పత్రాలు అవసరం.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు అనేది దాని వ్యాలిడిటీ, పేజీల పరిమాణం ఆధారంగా నిర్ణయిస్తారు. 36 పేజీలతో 10 ఏళ్ల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్‌కు రూ.3,500, 60 పేజీలతో ఉంటే రూ.4,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ పోయినట్లు లేదా పాడైనట్లైతే రూ.5,000 చెల్లించాలి. ఈ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ ఉండదు. అయితే, జమ్మూ కాశ్మీర్ నివాసితులు, విదేశాల్లో పుట్టిన పిల్లలు, విడాకులు తీసుకోని తల్లిదండ్రుల పిల్లలు, ఇతర కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు తత్కాల్ పాస్‌పోర్ట్‌కు అర్హులు కారు. మిగతా వారందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!
తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...
కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: