మహారాష్ట్ర పుణెలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పూణెలోని మావల్ తాలూకాలో కుందమాల ప్రాంతంలోని ఇంద్రయాణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది. ఈ వంతెన కూలిపోవడానికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపు 25 నుంచి 30 మంది టూరిస్టులు నదిలోకి పడిపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ఆరుగురిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఇతర గల్లంతైన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. బ్రిడ్జ్ యొక్క పురాతనత, నిర్వహణలో విఫలం, అలాగే వర్షాల తీవ్రత ఈ ప్రమాదానికి కారణమవవచ్చని భావిస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!
తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...
కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: