ఏపీలో కరెంట్ బిల్లుల పేరిట ఆన్‌లైన్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. మొబైల్‌కు "కరెంట్ బిల్లు చెల్లించలేదు, లేదంటే కనెక్షన్ కట్ చేస్తాం" అంటూ వచ్చిన సందేశాలకు నమ్మక పోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుంటూరులో ఓ వ్యక్తికి వచ్చిన అలాంటి సందేశం కారణంగా అతను రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. మెసేజ్‌లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి, అవతలి వ్యక్తి చెప్పినట్లే స్క్రీన్ షేరింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి, చిన్న మొత్తంలో రూ. 20 చెల్లించాడు. దీంతో అతని ఫోన్ మోసగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. వారు బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకున్నారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ తరహా మోసాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే తప్పనిసరిగా CPDCL అధికార యాప్ లేదా అధికారికంగా గుర్తించిన Google Pay, PhonePe వంటి యాప్‌ల ద్వారానే చెల్లించాలని సూచిస్తున్నారు. విద్యుత్ శాఖ నుంచి నేరుగా లింకులు పంపించరు, యాప్‌లు షేర్ చేయరు. కరెంట్ బిల్లుల పేరుతో రూ. 10, రూ. 20 చెల్లిస్తే సరిపోతుందన్న మాటలు నమ్మరాదు. అనుమానాస్పద నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కాస్త అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!
ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?
తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?
10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: