ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి పిల్లాడికి రూ.15,000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జూన్ 12, 2025న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.8,745 కోట్లు కేటాయించింది. దీని ప్రధాన లక్ష్యం తల్లుల ఆర్థిక భారం తగ్గించడం, విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటును తగ్గించడంతో పాటు వారి చదువుపై తల్లుల దృష్టిని పెంపొందించడమే.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ పథకం ద్వారా మొత్తం 67 లక్షల మంది తల్లులు లబ్ధి పొందనున్నారు. లబ్ధిదారులుగా ప్రభుత్వం, మున్సిపల్, జడ్పీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల తల్లులు అర్హులవుతారు. తల్లి ఏపీ నివాసిగా ఉండి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. విద్యార్థికి 75% హాజరు ఉండటం తప్పనిసరి. పాఠశాలలు విద్యార్థుల వివరాలను పంపించగా, తల్లి బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అన్ని వెరిఫికేషన్ ప్రక్రియల అనంతరం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ చేయబడతాయి. జూన్ 12న డబ్బులు జమ అయిన తర్వాత రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా పంపబడుతుంది. స్టేటస్‌ను AP Students DBT పోర్టల్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: