అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరిండియా విమానం AI-171, జూన్ 12న మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా 24 మంది భూమిపై ఉన్నవారు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 265కి చేరింది. ప్రమాద సమయంలో విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం మెడికల్ కాలేజ్ భవనంపై పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. భారీగా ఉన్న ఇంధనం వల్ల మంటలు వ్యాపించి, లోపలి ప్రయాణికుల మృతదేహాలు గుర్తించలేని స్థితికి చేరాయి. DNA పరీక్షల ద్వారా శవాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ విషాదంలో పది నిమిషాల ఆలస్యం ఓ యువతికి ప్రాణాన్ని కాపాడింది. భూమి చౌహాన్ అనే యువతి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల విమానం ఎక్కలేకపోయింది. విమానం కూలిన వార్త తెలుసుకున్న ఆమె తీవ్ర షాక్‌కు గురై, ‘‘నా గణపతి బప్పే నన్ను కాపాడాడు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది. లండన్‌లో తన భర్తతో కలిసి ఉంటున్న భూమి సెలవులకోసం ఇండియాకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ‘‘నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు తలుచుకున్నా శరీరం వణుకుతోంది’’ అని ఆమె చెప్పింది. ఈ ఘటన ద్వారా జీవితంలో ఒక క్షణం ఎంత విలువైనదో అందరికీ గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: