నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ సుమారు 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. అయితే, నడక అందరికీ ఒకే విధంగా అనువుగా ఉండదు. వ్యక్తిగతంగా వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి ఆధారంగా నడక పరిమితిని నిర్ణయించుకోవాలి. నూతనంగా నడక మొదలుపెట్టేవారు మొదట 15 నిమిషాల పాటు నడక చేయడం మంచిది. కొన్ని రోజులకు శరీరం అలవాటు పడిన తర్వాత వేగవంతంగా 30 నిమిషాల నడక చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

అయితే, అవసరానికి మించి నడక చేయడం వల్ల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులలో కీళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పులు రావచ్చు. సరైన చెప్పులు లేకుండా చదును కాని ప్రదేశాల్లో నడవడం వల్ల గాయాలూ సంభవించవచ్చు. శరీర శక్తిని మించి నడిస్తే అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల నడకను మన శరీర సామర్థ్యానికి తగ్గట్టు, వైద్యుల సలహాతో పరిమితిలోనే కొనసాగించడం మేలు.

ఇది కూడా చదవండి: తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group