దుబాయ్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులైన ఎక్స్‌పాట్స్‌ను నియమించేందుకు ముందుకొచ్చింది. చెన్నై-మైసూరు బుల్లెట్ ట్రైన్ వంటి మోడర్న్ ప్రాజెక్టులతో పాటు, నగర ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంస్కృతీ పరిరక్షణ వంటి రంగాల్లో కీలక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, అనుభవజ్ఞులైన విదేశీయులను ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం dubaicareers.ae అనే అధికారిక పోర్టల్‌లో పోస్టులన్నీ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు నెలకు దాదాపు రూ. 10 లక్షలు వరకు జీతాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 10 ఉద్యోగాల్లో ఆడిట్ మేనేజర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, సీనియర్ ఎడిటర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ వంటి హై-ప్రొఫైల్ పోస్టులు ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి తగిన అర్హతలు, అనుభవం అవసరం. ఉదాహరణకు, కార్పొరేట్ ఎక్సలెన్స్ స్పెషలిస్ట్ పోస్టుకు 7 సంవత్సరాల అనుభవం, సంబంధిత సర్టిఫికేషన్ అవసరం. కొన్ని ఉద్యోగాలు మహిళల సంక్షేమానికి సంబంధించినవిగా ఉండగా, మరికొన్నింటిలో డిజిటల్ టెక్నాలజీ, ఐటీ లీడర్షిప్ ముఖ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు మొదట [dubaicareers.ae](https://www.dubaicareers.ae) వెబ్‌సైట్‌కి వెళ్లి కొత్త యూజర్‌గా రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత తమ ప్రొఫైల్‌ను కంప్లీట్ చేసి, రిజ్యూమ్, పాస్‌పోర్ట్ కాపీ, విద్యా ధృవీకరణపత్రాలు అప్‌లోడ్ చేసి, అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఇది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అనుభవాన్ని సంపాదించే అద్భుత అవకాశం కావొచ్చు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: