ఇండియన్ ఆటోమోటివ్ దిగ్గజం టాటా మోటార్స్, తమ కారైన టాటా నానోను మళ్లీ మార్కెట్లోకి తీసుకురాబోతుంది, కానీ ఈసారి ఇది పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా (TATA Nano EV) రాబోతోంది. ఒకప్పుడు "లక్ష రూపాయల కారు"గా పేరుగాంచిన నానో ఇప్పుడు తక్కువ ధర, స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నగరాలలో ప్రయాణించడానికి అనువుగా మారుతోంది. ఈ కారు 2025లో విడుదల కానుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ EV, 250–400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, హోమ్ ఛార్జింగ్ సౌకర్యాలతో పాటు, టాటా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే 14,000 స్టేషన్లు ఉన్నాయి. బేసిక్ మోడల్ ధర ₹2 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, టాప్ మోడల్ ధర ₹5 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. బుకింగ్ కోసం ₹11,000 అడ్వాన్స్ తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
టాటా నానో EV స్టైలిష్ ఎక్స్‌టీరియర్‌తో పాటు లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లు కలిగి ఉంటుంది. LED హెడ్‌లాంప్స్, డేటైమ్ లైట్స్, అల్లాయ్ వీల్స్‌తో ప్రీమియం లుక్ కలిగిన ఈ కారు పర్ల్ వైట్, డామ్సన్ పర్పుల్ రంగుల్లో లభించనుంది. ఇంటీరియర్‌లో డిజిటల్ కన్సోల్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–10 అంగుళాల టచ్‌స్క్రీన్, జడ్-కనెక్ట్ యాప్ సపోర్ట్, రిమోట్ లాక్, బ్యాటరీ స్టేటస్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. పవర్ పరంగా ఇది 40–55 కిలోవాట్ పవర్, 100–140 Nm టార్క్‌తో, 150 కిమీ వేగం సాధించగలదు. సేఫ్టీ విషయంలోనూ ఎలాంటి రాజీ లేకుండా డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ISOFIX, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది సామాన్యులకే కాకుండా శ్రేణి వినియోగదారులకు సరైన ఎలక్ట్రిక్ కారు అవుతుందనే నమ్మకం ఉంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: