కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అనుబంధ సంస్థలు పలు కీలక నాయకత్వ మార్పులను చేపట్టాయి. KNPC మరియు KIPIC సీఈఓ వధా అల్-ఖతీబ్, ఫహద్ సాద్ అల్-ముతైరీను అల్-జౌర్ రిఫైనరీకి డిప్యూటీ సీఈఓగా, అలీ అల్-అజ్మీని KNPC యొక్క ఫ్యూయెల్ సప్లై ఆపరేషన్ల డిప్యూటీ సీఈఓగా నియమించారు. మరోవైపు, KOC సీఈఓ అహ్మద్ అల్-ఈదాన్ పలు ఆర్గనైజేషనల్ మార్పులు అమలు చేయనున్నారు. ఫైసల్ షనాత్‌ను ఆడిట్ అండ్ సపోర్ట్ వ్యవహారాల బృందానికి హెడ్‌గా నియమించగా, పబ్లిక్ అఫైర్స్ టీంను రద్దు చేశారు. గ్యాస్ మరియు ఎన్విరాన్మెంట్ విభాగంలో ఖాలెద్ ఈసా గ్యాస్ డ్రిల్లింగ్ గ్రూప్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇతర కీలక పోస్టులకు త్వరలోనే నియామకాలు జరుగనున్నాయి.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఇక హెల్త్, సేఫ్టీ, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నాస్సర్ అల్-బుహైరీ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ డైరెక్టర్‌గా, ఫాతిమా అల్-షమాలీ హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అలాగే, అహ్మది హాస్పిటల్‌లో హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ టీం హెడ్, డ్రిల్లింగ్ ఇంజనీరింగ్ విభాగంలో వెల్ ఇంటర్వెన్షన్ టీంను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. KPC చైర్మన్ షేఖ్ నవాఫ్ అల్-సౌద్, అనుబంధ సంస్థల సీఈఓలకు లేఖ రాసి, మేనేజర్లకు మినహాయిస్తూ మిగిలిన ఉద్యోగులకు 2024/25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోత్సాహక బోనస్ జూన్ 15న విడుదల చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?
తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?
10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: