AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం (అటానమస్) రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీలో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్యాకల్టీ విషయంలోనూ, క్యాంపస్ రిక్రూట్మెంట్ లేని విషయంలో ఈ కాలేజీ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో జనరల్ కేటగిరీలో ఎంసెట్ ద్వారా  CSE విభాగంలో సీటు రావాలంటే 1 - 1000 ర్యాంకు మధ్యలో తెచ్చుకోవాల్సి ఉంటుంది.
   
JNTU కాకినాడ (అటానమస్)  జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండే జేఎన్టీయూ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఫ్యాకల్టీ పరంగాను క్యాంపస్ రిక్రూట్మెంట్ పరంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా జనరల్ కేటగిరీలో CSE విభాగంలో సీటు రావాలంటే 1 – 1500 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.   

ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ (AUW), వైజాగ్  ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఈ మహిళ ఇంజనీరింగ్ కాలేజీలో చక్కటి ఫ్యాకల్టీ, లేబరేటరీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1 – 2500 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది. 

గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగ్ (GVP)  వైజాగ్ కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. . ఈ కాలేజీ కూడా టాప్ కాలేజీలో ఒకటిగా నిలిచింది. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు తెచ్చుకోవాలంటే 1 – 4000 ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.

SRKR ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ లతోపాటు, ఫ్యాకల్టీ పరంగా చక్కటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో CSE విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1 - 6000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

 
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరు  గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చక్కటి ప్రమాణాలను కలిగి ఉంది. ఉన్నతమైన ఫ్యాకల్టీ, అలాగే లేబొరేటరీ ఫెసిలిటీస్ పరంగా ఈ కాలేజ్ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో సీటు సాధించాలంటే జనరల్ కేటగిరీలో 1 – 7000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.   

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT), గుంటూరు  గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా ఉంది. ఈ కాలేజీలో సీటు సాధించాలంటే ఎంసెట్లో CSE విభాగం కోసం జనరల్ కేటగిరీలో 1 – 7000 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది.   

ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, సూరంపాలెం  రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కళాశాలలో ఎంసెట్ ద్వారా CSE విభాగంలో సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1 – 9000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. 
 
RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుంటూరు  రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఈ కాలేజీ పేరు సంపాదించుకుంది. ఇందులో CSE విభాగంలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1 – 5000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
   
VIT-AP విశ్వవిద్యాలయం (ప్రైవేట్ - VITEEE లేదా AP EAMCET ద్వారా ప్రవేశం)  రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా  CSE విభాగంలో సీటు కోసం జనరల్ కేటగిరీలో 1 – 7000 మధ్యలో ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

Road Development: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా

Operation Sindhu: ఆపరేషన్ సింధు షురూ! ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు!

Tirumala Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! ఇకపై అక్కడ నో లేట్...

AP Politics: వైసీపీకి దిమ్మ తిరిగే షాక్.. వారిపై కేసులు నమోదు! కారణం ఏమిటంటే?

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

Aadhaar Update: ఇంటి నుండే ఆధార్ అప్ డేట్! సెంటర్ కి వెళ్లే పని లేదు ...ఇలా చేసేయండి!

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group