ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న దేవరపల్లి-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం తుది దశకు చేరుకుంది. మొత్తం 162 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న ఈ హైవే పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు దూరం సుమారు 125 కి.మీ తగ్గనుంది, తద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భూసేకరణలో జాప్యం, అధిక వర్షపాతం వంటి కారణాలతో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ హైవేను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
ఈ రహదారి అందుబాటులోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణించే వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ఇంతవరకూ ఎక్కువ సమయం తీసుకునే ఈ మార్గం గ్రీన్‌ఫీల్డ్ హైవేతో తక్కువ సమయంలో చేరుకునేలా మారుతుంది. వచ్చే నెలలో వాహనాలకు అనుమతి ఇచ్చే అవకాశముండటంతో ప్రయాణదారులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఏపీ, తెలంగాణల మధ్య ప్రయాణాలను మాత్రమే కాదు, వ్యాపార లావాదేవీలను కూడా వేగవంతం చేయనుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ట్యాబ్ లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: