తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం టీటీడీ కీలక చర్యలు తీసుకుంటోంది. టీటీడీ ఈవో జె. శ్యామల రావు తెలిపినట్లు, అలిపిరి టోల్ ప్లాజాను ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు. భక్తుల లగేజీ స్కానింగ్ సమయాన్ని తగ్గించేందుకు జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థను ఉపయోగించాలని సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీ వీరబ్రహ్మం, సీవిఎస్వో మురళీ కృష్ణ తదితర అధికారులతో చర్చించారు.

ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

ఇకపై భక్తులకు ఆలస్యాలు, ఇబ్బందులు లేకుండా త్వరితగతిన టోల్ ప్లాజా ద్వారా ప్రాసెసింగ్ పూర్తవుతుంది. ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత కల్పిస్తూ టోల్ ప్లాజాను మళ్లీ తీర్చిదిద్దనున్నారు. ఈ క్రమంలో రాక్సా సీఈవో అమిత్ దార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

Aadhaar Update: ఇంటి నుండే ఆధార్ అప్ డేట్! సెంటర్ కి వెళ్లే పని లేదు ...ఇలా చేసేయండి!

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group