ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కీలక నేతలపై కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో కొందరు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. మరోవైపు, మాజీ మంత్రి కొడాలి నానిని కోల్‌కత్తా విమానాశ్రయంలో లుకౌట్ నోటీసుల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొడాలి నానిపై అనేక కేసులు నమోదు కాగా, ఆయన వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
కొడాలి నాని గతంలో అనారోగ్యంతో ముంబయిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కోలుకున్న తర్వాత తిరిగి వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఇటీవల ఓ వివాహ వేడుకలో ఆయన హాజరైన ఫోటోలు వైరల్ కావడంతో పాటు, అదే సమయంలో ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా నాని కోలంబోకు వెళ్తుండగా కోల్‌కత్తా విమానాశ్రయంలో పోలీసులు ఆపి, ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఇప్పుడు ఆయనపై పోలీసు చర్యలు ఏ రూపంలో ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!
Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: