ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సింధు' పేరుతో ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. జూన్ 17న మొదటి దఫాగా, ఉత్తర ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం 110 మంది భారతీయ విద్యార్థులను విజయవంతంగా అర్మేనియాకు తరలించింది. ఈ విద్యార్థులు యెరవాన్ నగరంలోని విమానాశ్రయం నుంచి బుధవారంనాడు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలో ల్యాండ్ అవుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

భారత పౌరుల సురక్షతే తమకు ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యలో భాగంగా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం హై-రిస్క్ ప్రాంతాల్లో ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాల సహకారానికి భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. అక్కడి భారతీయులకు ఎప్పటికప్పుడు టెహ్రాన్ ఎంబసీతో సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

Aadhaar Update: ఇంటి నుండే ఆధార్ అప్ డేట్! సెంటర్ కి వెళ్లే పని లేదు ...ఇలా చేసేయండి!

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

Job Notification: RRB భారీ నోటిఫికేషన్! దరఖాస్తు తేదీ.. పూర్తి వివరాలు!

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group