ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) విద్యార్థులకు శుభవార్త (Good News) అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) పథకంలోని బకాయిలు (Pending Dues) వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఊరట (Relief) కలిగిస్తూ, 2024–25 సంవత్సరానికి (Academic Year 2024–25) సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!
ఇదే సమయంలో, విద్యాసంస్థలు (Educational Institutions) ఫీజు నిధులు ఆలస్యంగా వస్తున్నాయని విద్యార్థులపై ఒత్తిడి (Pressure) తీసుకురావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. కాలేజీలు హాల్ టికెట్లు (Hall Tickets) మరియు సర్టిఫికెట్లు (Certificates) ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vande Bharat: తిరుపతికి మరో వందే భారత్ లైన్ క్లియర్! రూట్ ఫిక్స్.. షెడ్యూల్ ఇదే!
ఈ పథకంలో ఇప్పటికే మొదటి విడతగా రూ.788 కోట్లు చెల్లించినట్లు ఉన్నత విద్యాశాఖ (Higher Education Department) తెలిపింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ (Kona Sashidhar) వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దశలవారీగా (Phase-wise) చెల్లిస్తామని, విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి పెట్టకుండా సహకరించాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు (Strict Action) తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: