Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..! అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..! అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

2025-11-11 09:23:00
BSNL ఫ్రీడమ్ ఆఫర్! రూ.1కే నెలరోజుల అన్‌లిమిటెడ్ సేవలు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలో దుఃఖఛాయ నెలకొంది. అభిమానులు, సహనటులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు.

Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ధర్మేంద్ర హిందీ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిన నటుడు. సుమారు ఆరు దశాబ్దాల కాలంలో 250కిపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించారు. ఆయన నటనలో ఉత్సాహం, వినయం, రొమాంటిక్ స్టైల్, యాక్షన్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తన సొగసైన వ్యక్తిత్వంతో “హిందీ సినిమా గ్రీకు గాడ్” అని అభిమానులు పిలిచేవారు.

Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే!

ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ఉన్నారు — మొదటి భార్య ప్రకాశ్ కౌర్, రెండో భార్య హేమమాలిని. ప్రకాశ్ కౌర్ నుంచి ఆయనకు బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. హేమమాలినితో ఆయనకు ఈషా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబం మొత్తం సినీ రంగానికి దగ్గర సంబంధం కలిగి ఉంది.

రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!

ఆయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా “షోలే” చిత్రం ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది. ఇందులో ఆయన చేసిన “వీరు” పాత్ర ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. అలాగే అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి అనేక చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు.

హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం! తప్పిన పెను ప్రమాదం!

ధర్మేంద్ర మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆయన నటనతో ఒక తరం పెరిగింది, ఆయన శైలితో బాలీవుడ్‌కు ఒక కొత్త గ్లామర్ వచ్చింది. ఆయన చూపించిన కృషి, క్రమశిక్షణ, నటన పట్ల నిబద్ధత ఎప్పటికీ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి.

Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!!
Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!
ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి..
Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!
Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →