ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!

2025-11-10 21:45:00
Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57!

దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం జరిగిన భయానక పేలుడుతో ఒక్కసారిగా కుదిపిపోయింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతం చాందినీ చౌక్‌ వద్ద సాయంత్రం సమయంలో ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ ప్రాంతం జనసంచారంతో నిండివుండటంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. మంటలు చెలరేగి ఆకాశంలో అగ్నిగోళంలా ఎగసిపడటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.

భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ!

పేలుడు తీవ్రతకు సమీపంలోని మూడు నుండి నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న కొన్ని షాపులు, భవనాలు కూడా నష్టపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రాత్రి 7:29 గంటల సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు పేలుడు పెద్ద శబ్దంతో సంభవించిందని, క్షణాల్లో మంటలు ఆకాశాన్ని తాకాయని చెప్పారు.

గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం!

ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద చర్యల అనుమానంతో యాంటీ టెర్రర్ స్క్వాడ్‌ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు చోటు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో, పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి ఆధారాల సేకరణ ప్రారంభించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకుని మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తోంది.

NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!!

ఢిల్లీ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. ముంబైలోని కీలక రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీలోని అన్ని జిల్లాలకూ ఉన్నతాధికారులు అప్రమత్తత ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలను పెంచి, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాలన్నింటినీ హై అలర్ట్‌లో ఉంచింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..!
Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి?
Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..!
రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా!
Lokeshs tweet: సోషల్ మీడియాలో లోకేశ్ ట్వీట్ వైరల్.. భక్తుల మద్దతు వెల్లువ!
Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్!

Spotlight

Read More →