Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..! Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ? Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..! Health tips: 10 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు… ఫలితాలు చూసి మీరు షాక్ అవుతారు! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!! Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు! SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!

Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!

2025-11-11 11:18:00
America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!

న్యూజిలాండ్‌లో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో “మాటా” (మదర్‌ ఆంధ్రా తెలుగు అసోసియేషన్‌) ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌ దేశంలోని బార్స్‌ పార్క్‌ హాల్‌లో సాంస్కృతిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రాథకృష్ణ ప్రసాద్‌ ప్రధాన అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాంస్కృతిక సంపదను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?

ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ — “తెలుగు మనకు కేవలం భాష కాదు, ఆత్మగౌరవం. విదేశాల్లో నివసిస్తున్న మన తెలుగు సోదరులు తమ సంస్కృతిని, సంప్రదాయాలను ఇంత గొప్పగా కాపాడుకుంటూ కొనసాగించడం గర్వకారణం” అని అన్నారు. ఆయనతో పాటు కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రతినిధులు, మేటా అసోసియేషన్‌ సభ్యులు న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారతీయుల ఐక్యతను ప్రదర్శించారు. సాంస్కృతిక సమైక్యత, మానవ విలువల పరిరక్షణ లక్ష్యంగా మాటా అసోసియేషన్‌ తీసుకుంటున్న ప్రయత్నాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.

Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ అభివృద్ధి కార్యక్రమాలను కూడా రాధాకృష్ణ  ప్రసాద్‌ ప్రస్తావించారు. ప్రజలతో కలసి ఉండే నాయకత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గౌరవం పొందుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని సూచించారు. “మీ బంధం మాతృభూమితో ఎప్పటికీ చెదరకూడదు. మీ సహకారం రాష్ట్రానికి అవసరం” అని ఆయన అన్నారు.

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!

కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలకళాకారులు నాట్యాలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో న్యూజిలాండ్‌ రాజకీయ ప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొని దీపప్రజ్వలన చేశారు. తెలుగు భాష, సాహిత్యం, కళలను విదేశాల్లో వ్యాప్తి చేస్తున్న మాటా అసోసియేషన్‌ అధ్యక్షులు మరియు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. చివరగా మాటా అధ్యక్షులు మరియు నిర్వాహకులు రాధాకృష్ణ ప్రసాద్‌ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజం సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!
Space Technology: గాలి నుంచీ ఆహారం… మూత్రం నుంచీ ప్రోటీన్! అంతరిక్షంలో మనిషి జీవితం’కి ESA కొత్త చరిత్ర!!
BSNL ఫ్రీడమ్ ఆఫర్! రూ.1కే నెలరోజుల అన్‌లిమిటెడ్ సేవలు!
Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!
Do Not MixFruits: ఇలా అస్సలు చేయకండి! ఒకేసారి అరటి, బొప్పాయి తినడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే!
రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!

Spotlight

Read More →