Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది! Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది!

Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి!

Indian Wild Berries: ఖరీదైన విదేశీ పండ్ల కంటే మన ఊర్లలో దొరికే 'పరి కాయలు' (Indian Berries) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి తాపాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచే ఈ అద్భుతమైన అడవి పండ్ల ఆరోగ్య రహస్యాలు

Published : 2026-03-23 15:00:00

Indian Berries: ఖరీదైన ఆపిల్స్, విదేశీ ద్రాక్షల కంటే మన ఊర్లలో దొరికే చిన్న చిన్న ఫలాల్లోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఎండలు మండిపోతున్న ఈ సమయంలో, ప్రకృతి మనకు ప్రసాదించిన వరం  పరి కాయలు  (Indian Berries)  పులుపు, తీపి కలగలిసిన ఈ బుజ్జి పండ్లు వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలను మెండుగా అందిస్తాయి.

ఈ చిన్న పండ్లలో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలుష్యం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి బాడీని ఫ్రెష్‌గా ఉంచుతాయి. ఎండల వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి ఈ పరి కాయలు లో ఉండే ఫైబర్ (పీచు పదార్థం) మలబద్ధకాన్ని పోగొట్టి, గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడే శక్తి కూడా దీనికి ఉంది.

ఈ పండ్లు సహజంగా అడవి ప్రాంతంలో  మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఎటువంటి మందులు లేకుండా ప్రకృతి ప్రకృతి ఇచ్చిన సహజమైన పండు  ఇవి కేవలం వేసవి కాలంలో మాత్రమే వస్తూ ఉంటాయి. రేగి  పండు వలె చెట్టుకు అంతా ముళ్ళు ఉండడం వల్ల చాలా మంది వీటిపై దృష్టి పెట్టరు.. కానీ ఒక్కసారి తిన్నామంటే ఇంక అంతే మళ్ళీ మళ్ళీ ఎక్కడ కనిపించినా కోసుకొని తినాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది. పండు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కంటే కొంచెం నల్లగా ముదురు ఎరుపు రంగు మారినప్పుడు తింటూ  ఉంటుంది ఆ పులుపు తీపిదనం అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వీటిని అడవి ప్రాంతాలు లేదా ఇతర ప్రాంతాల నుంచి అయినా కోసుకొని తెచ్చి  పట్టణ ప్రాంతాలలో అమ్ముతున్నారు  మీకు ఎక్కడైనా ఈ పండ్లు కనిపిస్తే  నిస్సందేహంగా  కొనుక్కోవచ్చు..

Spotlight

Read More →