Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

TDP NRI తాళ్ళూరి శ్రీకాంత్ సహకారంతో ఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్ధిక సాయం...

NRI తాళ్ళూరి శ్రీకాంత్  సహకారంతో ఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్ధిక సాయం...   ఈరోజు వాడ్రేవుపల్లి గ్రామంలో NRI తాళ్ళూరి శ్రీకాంత్ 

Published : 2024-01-29 11:43:00

NRI తాళ్ళూరి శ్రీకాంత్  సహకారంతో ఇంజనీరింగ్ విద్యార్థినికి ఆర్ధిక సాయం...  

ఈరోజు వాడ్రేవుపల్లి గ్రామంలో NRI తాళ్ళూరి శ్రీకాంత్  సహకారంతో నియోజకవర్గానికే గుర్తింపు తెచ్చేవిదంగా వాడ్రేవుపల్లి గ్రామతెలుగుదేశం కార్యకర్తలచే  నిర్వహించుచున్న అన్నకాంటీన్  వద్ద ఇంజనీరింగ్ చదువుతూ ఆర్దికఇబ్బందులు పడుతున్నఅంబాజిపేట మండలానికి చెందిన చుట్టుగుళ్ల భానుశ్రీ గురించి రాష్ట్ర టిడిపి SC సెల్ కార్య నిర్వహక కార్యదర్శి  పెదపూడి శ్రీను, జిల్లా టిడిపి SC సెల్ ఉపాద్యక్షులు మందపాటి కిరణ్  ద్వారా TDP NRI శ్రీకాంత్ కు తెలుపగా ఆ విద్యార్దినికి రూ26250/- Union Bank of india చెక్ ను సాయం చేయగా... వాడ్రేవుపల్లి సర్పంచ్  ఉమామహేశ్వరి  మరియు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దాసరి వీర వెంకట సత్యనారాయణ (డివి) , మందపాటి కిరణ్ కుమార్ చేతుల మీద ఇవ్వడం జరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈకార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మందపాటి అనిత కిరణ్,అంబాజీపేట మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గూడాల ఫణి,గన్నవరం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి వెంకట సత్యనారాయణ (పెద్ద), వై కొత్తపల్లి గ్రామశాఖ టిడిపి అధ్యక్షులు దొమ్మేటి వెంకటేశ్వరరావు ,వాడ్రేవుపల్లి గ్రామశాఖ అధ్యక్షులు ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు మరియు మరియు వాడ్రేవుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, బొక్క వెంకటరమణ, గుబ్బల ప్రసాద్  నాగళ్ళ ప్రసాదు ఉండ్రాజవరపు  ప్రకాశరావు చెల్లుబొయిన బులిరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం ఇటీవల పదవి శ్వీకరించిన పెదపూడి శ్రీనుకు   చిరు సత్కారంచేయడం జరిగినది

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →