Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Free Bus: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఆ నిబంధన తొలగింపు! మహిళలకు ఊరట!

2026-01-09 09:56:00
Mega Project: కేంద్రం గ్రీన్ సిగ్నల్... రెండు రాష్ట్రాలను కలిపే మెగా ప్రాజెక్ట్! రూ.816 కోట్లతో...

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పథకం (StriShaktiScheme) కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉంది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని పొందాలంటే ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను తొలగించాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కోరింది. ఐడీ కార్డుల తనిఖీ వల్ల కండక్టర్లపై అదనపు భారం పడుతోందని, ఇతర రాష్ట్రాల మహిళల ప్రయాణాలు తక్కువగా ఉండటంతో ఈ నిబంధన అవసరం లేదని యూనియన్ అభిప్రాయపడింది.

Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!

అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను కూడా యూనియన్ మంత్రికి తెలియజేసింది. అనారోగ్య కారణాలతో ఉద్యోగాలకు అనర్హులైన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, నాలుగు డీఏలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. 2025 నుంచి పదవీ విరమణ చేసిన లేదా మరణించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని కూడా కోరారు.

Housing Scheme: ఏపీలో పేదలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! అప్పుడే ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులకు స్మార్ట్ డిజిటల్ ఐడీ కార్డుల  పంపిణీ ప్రారంభమైంది. ఐదేళ్లపాటు చెల్లుబాటు అయ్యే ఈ కార్డులను ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ఐడీ కార్డులను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Peanut Butter: నిద్ర పట్టక సతమతమవుతున్నారా.... పీనట్ బటర్ తో రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు (Free Bus) ప్రయాణానికి ఆధార్ కార్డు తప్పనిసరా?
ప్రస్తుతం ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపాల్సిన నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను తొలగించాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి.

ORR: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

స్మార్ట్ డిజిటల్ ఐడీ కార్డులు ఎవరికీ ఇవ్వబడుతున్నాయి?
ఈ స్మార్ట్ డిజిటల్ ఐడీ కార్డులు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వబడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమై, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

New Railway Line: ఏపీలో కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు! రూ.13,791 కోట్లతో... భూసేకరణ కు నోటిఫికేషన్!
Chandrababu: ఏపీలో వారికి శుభవార్త... చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ కష్టాలు ఉండవు!
Health Benefits: 14 రోజులు ఇది మానేస్తే శరీరంలో ఇన్ని ప్రయోజనాలా!
avakaya amaravati festival: సంపద సృష్టిలో ఆ జిల్లానే అగ్రస్థానం.. .. ఆవకాయ- అమరావతి ఉత్సవాలు సీఎం చంద్రబాబు!!
JEE Mains: సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల…! అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?

Spotlight

Read More →